ఇప్పటి చదివే పిల్లలకు మంచి ప్రవర్తనను భోదించేవారు. ఈ నాటి పిల్లలు పెద్దవాళ్ళను, తల్లిదండ్రులను గౌరవించాలని పదే పదే చెప్పేవారు. స్వామి భక్తీకి మన దేశస్థులే కాకా ఇతర దేశాలు వారు కుడా స్వామికి చేరువు ఇయ్యారు.
స్వామి సూక్తులు మనలో ఎప్పటికి నిలిచిపోవాలి. ఈ విషాదం నుండి కోలుకోవడం కొంచెం కష్టమే. స్వామి ఆత్మకు శాంతి కలగాలి.
బాబా ఆత్మకు 2 నిమిషాలు మౌనం పాటించాలి.
No comments:
Post a Comment