Sunday, January 9, 2011

three little pigs


clue : ఈ పందులు చాల అందంగా ఉన్నాయి కదా!!! ఇవ్వి nick ఛానల్ లో వస్తాయి.
మన అందరకి నచ్చే కథలున్నాయి. నాకు కూడా కథలు అంటే ఇష్టం. అందులో three little pigs నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీకు ఒక అగ్ని పరీక్ష పెట్ట బోతున్న.
మేమెవరో చెప్పుకోండి చూద్దాం.